పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
. . . భారీగా నగదు స్వాధీనం . . . 10 మంది అరెస్ట్, ఇద్దరు పరారీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ - 2 కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భారీగా నగదుతో పాటు పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, పేకాట స్థావరంపై దాడి చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేయగా,...