టాస్క్ ఫోర్స్ ఖాళీ..
14 మంది అధికారులు, సిబ్బంది బదిలీ అసాంఘీక కార్యకలపాల నిర్వాహకుల నుంచి వసూళ్లే కారణమా..? నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘీక కార్యకలపాలకు సింహ స్వప్నంలా ఉండే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఉన్నపలంగా బదిలీ చేశారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన తరువాత టాస్క్ ఫోర్స్ లో ఒక్కరు కూడా అధికారి గాని, సిబ్బంది గాని లేకుండా ఉండటం ఇదే మొదటి సారి కావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది....