వ్యభిచార నెట్ వర్క్ ను చేధించిన టాస్క్ ఫోర్స్
ఇద్దరు ఆర్గనైజర్ల అరెస్టు ఇద్దరు విటులు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిజాంబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం 50 క్వార్టర్స్ రాజీవ్ గృహకల్పలో జరుగుతున్న వ్యభిచారం గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేసారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్గనైజర్లు అరెస్టు చేశారు....