పెకాట స్థావరం పై టాస్క్ పోర్స్ దాడి
. . . నిర్వహకుడితో పాటు పెకాట రాయుళ్ల ఆరెస్ట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మి ప్రియ నగర్ ప్రాంతంలోని కస్తుర్బా కాలనీలో ఓక ఇంటిలో జరుగుతున్న పెకాట స్థావరం పై టాస్క్ పోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ ఇంచార్జీ సిపీ సిందుశర్మ అదేశాలతో నిజామాబాద్ సిసిఎస్ ఎసిపీ, ఇంచార్జీ టాస్క్ పోర్స్ ఎసిపి, టాస్క్ పోర్స్ సిఐ అంజయ్య అధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. పెకాట...