తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతుల ఆగ్రహం

. . . కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు  రైతులకు మద్య వాగ్వాదం....  కోటగిరి ,బతుకమ్మ : కాంటా అయిన ధాన్యం  మిల్లులకు వెళ్లేసరికి ధాన్యం బస్తాల లో  తరుగు పేరిట వ్యత్యాసం వస్తుందని ఐకెపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు, రైతులు వాగ్వాదానికి దిగిన సంఘటన  నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. రైతులు తెలిపిన కథనం ప్రకారం కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన ధాన్యం  రైస్ మిల్లు కు  చేరినప్పటికీ  ఒక్కో లారీకి 10 బస్తాల  మేర తరుగు పేరిట వ్యత్యాసం వస్తుందని...