ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తారాచంద్ నాయక్
బతుకమ్మ న్యూస్ నిజామాబాద్ సిటీ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక గుర్బాబాది రోడ్ లోని ఇందూర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (ఐ.డి.సి.యం.యస్.) లి., నిజామాబాద్ యందు సొసైటీ నూతన అధ్యక్షులు బాదావత్ తారాచంద్ నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తూ, భాధ్యతలు స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ శానస సభ్యులు డా ఆర్. భూపతిరెడ్డి విచ్చేసి నూతన అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు తారాచంద్ నాయక్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఉమ్మడి...