తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘాన్ని రెండు సంఘాలుగా విభజన చేయాలి
బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘాన్ని రెండు సంఘాలు గా విభజన చేయాలని నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం పరిధిలో సుమారు 17 గ్రామపంచాయతీలు 20 గ్రామాలు ఉన్నాయని, తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం చాలా పెద్దదిగా ఉన్నందున సంఘ సేవలు పొందుటకు రైతులకు చాలా ఇబ్బందిగా...