తాళ్లరాంపూర్ వీడీసీని రద్దు చేయాలి

బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా   బతుకమ్మ,ఆర్మూర్: తాళ్లరాంపూర్ వీడీసీని రద్దు చేయాలని  బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు.  ఈ సందర్భంగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. తాళారాంపూర్ గ్రామంలో జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర బీసీ కులాలలో ఇది ఒక మార్పు రావాలని వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు. ‌ గతంలో గంగపుత్ర ,ముదిరాజ్, యాదవ, రజక, మున్నూరు కాపు తదితర కులాలను...