ఎవరెస్ట్ అడ్వంచర్ శిబిరానికి తాళ్లకుంట తాండ విద్యార్ధి
ఇప్పటికే నార్త్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరిన మాలవత్ లింబాద్రి భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బాబానగర్ (తాళ్ళ కుంట)తండాకు చెందిన మాలవత్ లింబాద్రి ఎవరెస్ట్ అడ్వంచర్ శిబిరానికి ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన సెలక్షన్ లో ప్రతిభకనబర్చి ఈ ఎవరెస్ట్ అడ్వంచర్ శిబిరానికి ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది క్లెయింబర్స్ లో మాలవత్ లింబాద్రి ఒక్కరు. జిల్లాలోని నూతపల్లి గ్రామంలోని ఎం. జే. పి బాయ్స్ స్కూల్ లో తొమ్మిదొ తరగతి చదువుతున్న లింబాద్రి తన తోటి...