తాళ్ల రాంపూర్ వీడీసీ ని రద్దు చేయాలి
తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో దాదాపు 16 మంది గీత కార్మికులను బహిష్కరించడం అమానుషమని రోజురోజుకు వీడీసీల నియంతృత్వ పరిపాలన అరికట్టే విధంగా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బ గొని అశోక్ గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు. గీతా కార్మికులలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి జీవనాభివృద్ధి కోసం పనిచేస్తుండగా వారిని భంగం కలిగిస్తూ అవమానపరచడమే...