బోధన్ డివిజన్ పోలీసుల ప్రతిభ

బోధన్, బతుకమ్మ : మూడవ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో 10 పథకాలు గెలిచిన బోధన్ డివిజన్ పోలీసులు తమ సత్తా చాటారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు కరీంనగర్లో జరిగిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో బోధన్ డివిజన్ కు చెందిన 5గురు పోలీసులకు వివిధ స్థాయి పోటీలలో 2 బంగారు, 2 వెండి, 6 కాంస్య మొత్తం 10  పథకాలను గెలవడంతో, బోధన్ పట్టణ...