ఇంటర్ ఫలితాలలో ఎస్ఎస్ఆర్ విద్యార్ధుల ప్రతిభా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ 2025-26 ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ప్రతిభ చాటారు. ఆదివారం వెలువడిన రిజల్ట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కుందేన్ అఖిల్ ఎంపీసీ లో 1000 /869 మార్కులు అనగా 87శాతం మార్కులు సాధించాడు. ఎంపీసీ విద్యార్ధిని వోడేపు విష్ణు ప్రియ 857/1000 అత్యధిక మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బైపిసి విద్యార్ధిని యం. సాహితీ 440/423 మార్కులు అనగా 96 శాతం, ఎంపీసీ విద్యార్ధిని షీజా...