శ్రీవేద హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలాలలో శ్రీ వేద హై స్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. ఉమ్మడి మండలాల టాపర్గా శ్రీ వేద హై స్కూల్ విద్యార్థి కొత్తపల్లికి చెందిన విక్రం 559 మార్కులతో మండల టాపర్ గా నిలిచారు. ఉమ్మడి మండలాల రెండవ టాపర్ గా ఆయేషారా 539 మార్కులు సాధించారు. పాఠశాల నుంచి మొత్తం 23 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా 23 మంది విద్యార్థులు పాసయ్యారు. పాఠశాలకు...