సైన్స్ ఫెయిర్ లో స్నేహ సొసైటీ విద్యార్థుల ప్రతిభ

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ : విజన్ ఏంపవర్మెంట్ జాతీయస్థాయిలో  ఏర్పాటుచేసిన  సైన్స్ ఫేర్ తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని నలు దిశల చాటి చెప్పడం ఎంతో సంతోషంగా వుందని స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులైనప్పటికీ ప్రతి విద్యార్థిని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని వారు తెలిపారు. నగరం లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ స్థాయిలో విజన్ ఏంపవర్మెంట్ వారు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్...