రాష్ట్రస్థాయి క్రీడల్లో ఇందల్వాయి బాలికల ప్రతిభ
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలానికి చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ఇందల్వాయికి చెందిన విద్యార్థినులు పలు క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రమేష్ కుమార్ తెలిపారు.ఈనెల 7, 8, 9వ తేదీలలో సిరిసిల్ల జిల్లా టీజీ ఇ ఎం ఆర్ ఎస్ - ఎల్లారెడ్డిపేటలో నాలుగవ రాష్ట్రస్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించారన్నారు. అండర్-19, వాలీబాల్ విభాగంలో ఈ ఎం ఆర్ ఎస్ - ఇందల్వాయి విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచి నేషనల్ కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు.( సెలెక్ట్...