విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఆదివారం జిల్లా కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ని అన్ని మండలాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు 10వ తరగతిలో 450 మార్కుల పైబడి వచ్చిన విద్యార్థులు, ఇంటర్లో 900 పై బడి వచ్చిన విద్యార్థులకు పురస్కారాలను  అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పటేల్...