రేపు గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
గోపా జిల్లా శాఖ తరపున అందజేత నిజామాబాద్, బతుకమ్మ : పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు గోపా జిల్లా శాఖ తరపున ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న నిజామాబాద్ లోని అంబేడ్కర్ భవన్ లో ఉదయం 11 గంటలకు పదోతరగతి లో 500 మార్కుల పై బడిన వారికి, ఇంటర్ లో 900 మార్కుల పైన సాధించిన విద్యార్థులు తమ పేర్లను...