ఓటరు స్లిప్ తీసుకెళ్లండి..

. పంచలేక చేతులెత్తేసిన సిబ్బంది . అయోమయంలో పట్టభద్రులు . ఇలా అయితే పోలింగ్ శాతం పెరిగేదెలా..? నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతుండగా.. మరో వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గ్రాడ్యుయేట్లకు ఓటరు స్లిప్పులు చేరవేయాల్సిన సిబ్బంది చేతులెత్తేశారు. మీ ఓటరు స్లిప్పు మండల ఆఫీసులో ఉందని, వచ్చి తీసుకెళ్లాలని రెవెన్యూ సిబ్బంది పట్టభద్రులకు ఫోన్ లు చేస్తున్నారు. ఓటరు స్లిప్పును భద్రంగా ఇంటికి పంపించాల్సిన రెవెన్యూ...