నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి రైలు నడపండి
. ఆర్వోబీ నిర్మాణాల్లో వేగం పెంచడంతోపాటు బిల్లులు మంజూరు చేయండి . రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరిన ఎంపి అర్వింద్ . త్వరలో కాజిపేట్ - దాదర్ రైలు ప్రారంభిస్తామన్న మంత్రి నిజామాబాద్, బతుకమ్మ : దేశ రాజధాని ఢిల్లీకి నిజామాబాద్ మీదుగా రైలు నడుపాలని, పార్లమెంట్ పరిధి మీదుగా తిరుపతి, ముంబై లకు కొత్త రైళ్లను వేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ అర్వింద్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా...