బీసీ బిల్లు ఆమోదానికి చొరువ తీసుకోండి

కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతి ఎమ్మెల్సీ కవితతో భేటీ అయిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి అథవాలే   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గానూ తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లులను తర్వగా ఆమోదించేలా చొరువ తీసుకోవాలని  కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...