మానేరు వాగులో చిక్కుకున్న రైతులను రక్షణకుచర్యలు తీసుకోండి
. . . సిరిసిల్లా జిల్లా అధికారులకు మంత్రుల అదేశాలు . . . ఎగువ మానేరు నుంచి నీటిని దిగువకు విడుదల . . . వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతు . . . వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రవాణా అంతరాయం రాజన్న సిరిసిల్ల , బతుకమ్మ : ఎగువ మానేరు వాగులో చిక్కుకున్న వారి కోసం కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పోన్నం ప్రబాకర్ లు అధికారులను అప్రమత్తం చేశారు....