కావాలంటే నా రక్తం తీసుకోండి

  . . . రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి   . . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి విజ్ఞప్తి   బాల్కొండ, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....