కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి

  . . .  కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు    .  . .  విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదని, శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా...