ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

  . . . జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, ఆహార నియమాలు పాటించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోని నాలుగవ అంతస్తులో గల డయాలసిస్ కేంద్రం లో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కేక్ కట్ చేసి డయాలసిస్ రోగులందరికీ వరల్డ్ కిడ్నీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ...