ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలి

బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్   రుద్రూర్, బతుకమ్మ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకాన్ని బిజెపి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రమాద బీమా పాలసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ.. ఏవైనా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు, విద్యుత్ షాక్ కు గురైనప్పుడు ఈ ప్రమాద బీమా పాలసీ వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో...