ప్రభుత్వం అందించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి
. . . బినోల సొసైటీ చైర్మన్ మగ్గర హన్మండ్లు నవీపేట్, బతుకమ్మ : రైతులు పండించే మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి, ప్రభుత్వం అందించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని బినోల సొసైటీ చైర్మన్ మగ్గర హన్మండ్లు అన్నారు. నవీపేట్ మండలం బినోల సొసైటీ పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో ఆదివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు తమ మక్కల తేమ శాతం 14% మించకూడదని, అలాగే...