రుణాల ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగించుకోవాలి
డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రుణాల ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వనియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా దీర్ఘకాలిక ఋణాల చెల్లింపు కాల పరిమితి ముగిసిన ఋణములకు ఏకకాల పరిష్కార పథకము రూపొందించబడిన విషయం తెలిసిందేనన్నారు. ఈ ప్రస్తావన సంవత్సరంలో ఏకకాల పరిష్కార పథకంలో భాగంగా వాయిదా మీరిన వడ్డిలో 40శాతం వడ్డీ రాయితీ, అపరాధ వడ్డీ లో 100శాతం వడ్డీ రాయితీ వెసులుబాటు కల్పించబడిందని తెలిపారు. ఈ అవకాశం...