కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

- దళారులు నమ్మి రైతులు మోసపోవద్దు - జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ బతుకమ్మ,దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డి పేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించరు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ రైతులు అపోహలు నమ్మొద్దు వడ్లు కొనుగోలు విషయంలో మిల్లర్రలను కూడా జవాబుదారీతనాన్ని ఉండాలని కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది.ప్రభుత్వంలో రైస్...