కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులు మద్దతు ధర పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, డైరెక్టర్లు బాల మల్లేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...