రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  . . . సమాజ సేవలో రోటరీ క్లబ్ ముందు వరుసలో ఉంటుంది   . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, నగరవాసులు రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని బర్కత్ పుర లో గల రోటరీ కేంద్రంలో సోమవారం వినికిడి సాధన పరికరాలను...