సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి
. . . ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు కలెక్టర్ పిలుపు . . . క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకంలో పారదర్శకతను పెంపొందించేందుకు “సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్”ను అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ విధానం ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ దశలను వారే స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా...