మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మెగా వైద్య శిబిరాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం "మెగా వైద్య శిబిరం" ను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతథిగా హాజరై మాట్లాడారు.  మందులు వాడేకంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. సిబ్బంది ఎల్లప్పుడు విధులు నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం...