ఇందిరా మహిళా శక్తి సంబరాలను సద్వినియోగం చేసుకోండి

ఏఏంసీ చైర్మన్ పాలెం నర్సయ్య   భీమ్ గల్, బతుకమ్మ :  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను మహిళామణులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. గురువారం భీమ్ గల్ మండలంలోని పురణిపేట్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను ఆయన ప్రారంభించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు రూ. 1.50...