ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బతుకమ్మ భిక్కనూరు: తెలంగాణ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి దేవేందర్ తెలిపారు. మంగళవారం మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆవులు, గేదెలు వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పశువుకు అన్ని రకాల టీకాలు వేసుకోవాలని, సమీకృత దాన వాడి ఎక్కువ పాలు దిగుబడి పొందాలని సూచించారు. చూడలకు నట్టల నివారణ మందులు, పశువులకు గర్భకోశ...