ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలి
అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) కోటేశ్వర రావు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అదనపు పోలీస్ కమిషనర్ అదనపు డిసిపి (అడ్మిన్) కోటేశ్వర రావు అన్నారు. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ ఆదేశాల నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "మెడికవర్ హస్పటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో బుధవారం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిధులుగా అదనపు డి.సి.పి (అడ్మిన్) కోటేశ్వర రావు,...