సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి
. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . . . ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.84 వేల విలువైన కంప్యూటర్ విరాళం నిజాంసాగర్, బతుకమ్మ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కూడా సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకాంక్షించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.84 వేల విలువైన నూతన కంప్యూటర్‌ను ఎన్నారై భుజంగారి భాస్కర్ రెడ్డి బుధవారం విరాళంగా...