వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ కుమార్..   రుద్రూర్, బతుకమ్మ : రైడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రైడ్స్ రుద్రూర్ ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరానికి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరయ్యారు. ఈ సందర్బంగా...