వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నవీపేట్ ఎంఈఓ అశోక్   బతుకమ్మ,నవీపేట్ : వేసవి సెలవులలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తారీకు నుండి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని 6 నుండి 9 వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నవీపేట్ మండల ఎంఈఓ సక్కి అశోక్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో  ఈ నెల 10 నుండి  25 వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని,  ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ...