కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిమ్మానగర్  పరిదిలో బుధవారం వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు  చైర్మన్, డీసీసీబీ  డైరెక్టర్ యం.సాయి రెడ్డి  ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో  క్లస్టర్ ఆఫీసర్ మురళిదర్ గౌడ్ ,   మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యం.కృష్ణారెడ్డి ,  సంఘ డైరెక్టర్లులు, గ్రామ పెద్దలు  యం.దేవేందర్ రెడ్డి,  యం.శ్రీకర్ రెడ్డి, బి.విజయ్ కుమార్, నాయకులు, రైతులు, ఏఈఓ లావణ్య, కార్యదర్శి యం.సత్యనారాయణ గౌడ్, సంఘా సిబ్బంది పాల్గొన్నారు.