బతుకమ్మ, పిట్లం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలనే ధాన్యాన్ని రైతులు విక్రయించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిల్లర్గి పరిధిలోని బండపల్లి 2 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జూక్కల్ శాసన సభ్యులు తోట లక్మి కాంత్ రావు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిల్లార్గి అధ్యక్షులు శపతంరెడ్డి,ఉప అధ్యక్షులు డకూరి వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ M క్రిష్ణారెడ్డి,మాజీ జడ్పీటీసీ మురళీధర్ గౌడ్, కాంగ్రెస్ మండల అద్యక్షులు హన్మాండ్లు,డైరెక్టర్ లు నాయకులు రాంరెడ్డి,బాపు రెడ్డి,జలపతి రెడ్డి,రైతులు సెక్రటరీ సంతోష్ రెడ్డి గారు సిబ్బంది , సంఘ సభ్యులు పాల్గొన్నారు.