ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి

 బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి బతుకమ్మ, పిట్లం : బాన్సువాడ డిపో ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి కోరారు. పిట్లం మండల కేంద్రంలో గల ఫంక్షనల్ యజమానులతో మాట్లాడి శుభకార్యాలకు ఆర్టీసీ ఇస్తున్న రాయితిని వాటి వివరాలను వెల్లడించారు. 200 కిలోమీటర్ల మేర ఒక సభ్యునికి 63 రూపాయలు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కాగా ఎక్స్ప్రెస్ బస్సులకి 200 కిలోమీటర్లకు ఒక్కొక్కరికి 64 రూపాయల చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. 10 శాతం రాయితీతో...