వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

. . . పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   ప్రభుత్వం తరపున ఇస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో బాన్సువాడ పట్టణ డ్వాక్రా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 302 మహిళా...