ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. భిక్కనూరు, బతుకమ్మ: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం  ఎమ్మెల్యే బిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  వేంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  పథకం కింద నగదు తో పాటు తులం బంగారం ఎప్పుడు అమలు చేస్తే అప్పుడు...