ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ను ఫీనిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్, శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ హజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్...