గురుకులాల అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోండి

  . . . కాస్మెటిక్, వాషింగ్ చార్జీలను అప్పనంగా తింటున్నారు   . . . విద్యను బోధించాల్సిన వారు మానసికంగా హింసించడం సిగ్గు చేటు   . . . పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల మీద ప్రిన్సిపల్ ల్లు, సంబంధిత అధికారులు చేస్తున్న వసూళ్లపై, ఆర్థిక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష...