సీఎంఆర్ రికవరీ బాధ్యతలు తహసీల్ధార్లకు
రెవెన్యూ రికవరి యాక్టు అమలుకు ఆదేశాల ఉమ్మడి జిల్లాలో రూ.299 కోట్లు సీఎంఆర్ బకాయిలు రికవరీ అయ్యేనా..? పోలీసులు కేసుల విచారణ దుమ్ము దులిపేనా..? నిజామాబాద్, బతుకమ్మ : సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు,వారి నుండి రావాల్సిన మొత్తం ఎంత, ఇప్పటి వరకు ఎంత...