వర్షానికి కూలిన ఇళ్లను పరిశీలించిన తహసిల్దార్

రుద్రూర్, బతుకమ్మ : మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామంలోని 4 వ వార్డు, 7వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు, 16 వ వార్డులలో సోమవారం తహసిల్దార్ తారాబాయి, స్థానిక మండల నాయకులు పర్యటించారు. కురిసిన భారీ వర్షానికి ఆర్ఎన్ సి కాలనీ జలమయంగా మారింది.  మురికి కాలువలు నిండిపోయి రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము తన సొంత ఖర్చులతో రెండు జెసిబిలను ఏర్పాటు చేయించి కాలనీలో...