ఏసీబీ వలలో తహసీల్దార్
కల్వకుర్తి, బతుకమ్మ : కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కారు . అంతారం గ్రామానికి చెందిన రైతు పొలం తన పొలం మార్పు చేయడం కోసం ఒక లక్ష 50 వేలకు డబ్బులకు మాట్లాడుకుని మంగళవారం పదివేల రూపాయలు తీసుకుంటూ ఎమ్మార్వో అడ్డంగా బుక్కయ్యారు. బడా బాబులకు ఒక లెక్క... పేదలకు మరో లెక్క... డబ్బులు ఇస్తేనే ఫైల్ ముందలికి కదిలే వ్యస్థను తయారు చేసి ఎమ్మార్వో కార్యాలయం అంటేనే రైతులు బెంబేలెత్తే పరిస్థితికి తలకొండపల్లి తాసిల్దార్ కార్యాలయం తీసుకువచ్చింది. ఎమ్మార్వో...