నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా “తాహెర్”ఏకగ్రీవ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షునిగా క్లబ్ సీనియర్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి కిరణ్ కుమార్ గౌడ్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఎర్రం విగ్నేష్, బంటు వసంత్, ఉదయ కృష్ణ, దొన్పల్ సురేష్ తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి ఒక నామినేషన్ వేసిన నేపథ్యంలో నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున ఆమోదించినట్లు వారు తెలిపారు. కార్యదర్శి పదవికి నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం...