29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

Teenmar Mallanna effigy burnt

తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం

రెంజల్, బతుకమ్మ : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నాయకులు  దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించారు.

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip